VIDEO: 43వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

VIDEO: 43వ డివిజన్‌లో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 43వ డివిజన్ రహమత్ నగర్, జయశంకర్ కాలనీల్లో ఆదివారం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా హాజరైమాట్లాడుతూ.. ముస్లిం కబ్రస్థాన్, హిందూ స్మశానవాటిక, రోడ్లు, డ్రైనేజీ, కరెంట్ స్తంభాల సమస్యలను తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తామన్నారు.