సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం

సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం

NGKL: పెంట్లవెల్లి మండలంలో సైబర్ నేరాలు నేరాలపై SI రామన్ గౌడ్ అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయని సైబర్ నేరాలపై ప్రజలు యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని అన్నారు.