నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: నగరంలో మరమ్మతుల నిమిత్తం గురువారం ఉదయం 7 గంటల నుంచి 10గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ నక్కపల్లి శ్యామ్యూల్ తెలిపారు. జాంపేట పరిధిలోని అన్నపూర్ణమ్మపేట, మదన్సింగ్ పేట, జాంపేట, బోసు బొమ్మ, తదితర ప్రాంతాలకు విద్యుత్తు ఉండదన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.