హుజూర్‌నగర్‌లో అనాథ పిల్లలకు అన్న& వస్త్ర దానం

SRPT: హూజూర్‌నగర్ పట్టణానికి చెందిన వేముల రవి శివలక్ష్మి దంపతుల కుమార్తె ధాత్రి 5 వర్ధంతి సందర్భంగా అనాథ పిల్లలకు అన్న& వస్త్ర దానంకార్యక్రమాన్నినిర్వహించారు. జిప్స్ అనాధాశ్రమంలోని పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి, అందరికీ వస్త్ర దానం, టవల్స్ అందించినారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ఆకుల రాము, భరద్వాజ్ ఫణి నాయుడు, వీర కుమారి, పార్వతి ఆశ్రమ నిర్వాహకులు ధన్పాల్ చిన్ని తదితరులు పాల్గొన్నారు.