లోక్ అదాలత్‌లో 446 కేసుల పరిష్కారం

లోక్ అదాలత్‌లో 446 కేసుల పరిష్కారం

ELR: నూజివీడులోని కోర్టు భవనంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15వ అదనపు జిల్లా జడ్జ్ ఏ నాగ శైలజ మాట్లాడుతూ.. రాజీమార్గమే రాజమార్గంగా ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. కేసులతో సమయం, డబ్బు వృధా అవుతుందని హెచ్చరించారు. రాజకీయ వచ్చిన 446 కేసులు పరిష్కరింపబడ్డాయన్నారు.