VIDEO: 'ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యం'

VIDEO: 'ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యం'

KRNL: ఆదోని జిల్లా సాధన కోసం భీమస్‌ కూడలిలో జరుగుతున్న దీక్షా శిబిరం నేటితో ఏడో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు సంఘీభావం తెలిపారు. ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి సాధ్యమని, పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని వారు పేర్కొన్నారు.