'దరఖాస్తు చేసుకోని వారికి అవకాశం ఇవ్వాలి'
ASF: ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆప్షన్లు ఇవ్వాలని, దరఖాస్తు చేసుకోని వారికి ప్రభుత్వం కొత్తగా అవకాశం ఇవ్వాలని ఆసిఫాబాద్ జిల్లా TDP, BJP నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తయిన కొందరికి అవగాహన లేక దరఖాస్తు చేసుకోలేదన్నారు. మరల అవకాశం కోసం పేద,బడుగు బలహీన వర్గాల ప్రజలు చూస్తున్నారని అన్నారు.