ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదం

ములుగు మున్సిపాలిటీకి కేబినెట్ ఆమోదం

MLG: ములుగు పంచాయతీని మునిసిపాలిటీగా చేసేందుకు మంత్రి మండలి అనుమతించింది. 2022 సెప్టెంబర్ లోనే రాష్ట్ర శాసనసభ ములుగును మున్సిపాలిటీగా చేసేందుకు బిల్లును ఆమోదించిన, గవర్నర్ ఆమోదం తెలుపలేదు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క గవర్నర్‌ను కలిసి చర్చించగా బిల్లులో లోపాలు ఉన్నాయని తెలపడంతో దాన్ని సవరించి కొత్త ప్రతిపాదనను మంత్రిమండలకి సమర్పించగా ఆమోదం వచ్చింది.