VIDEO: ఆకట్టుకున్న వార్కారి కీర్తన సేవా

VIDEO: ఆకట్టుకున్న వార్కారి కీర్తన సేవా

SRD: కంగ్టి మండలం రాసోల్ గ్రామంలో శ్రీరామ మందిరంలో ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రాత్రి 6వ రోజు హరి భక్త పారాయణడు బాల కీర్తనకారుడు చైతన్య మహారాజ్ వార్కారి సాంప్రదాయ పద్ధతిలో కీర్తన సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆధ్యాత్మిక విషయాల్లో హరినామస్మరణపై గ్రామస్తులకు వివరించారు. కీర్తనను భక్తులు ఆసక్తిగా విన్నారు.