శుభాంశు శుక్లా నేడు మీడియా సమావేశం

శుభాంశు శుక్లా నేడు మీడియా సమావేశం

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఈరోజు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల ఆయన నిర్వహించిన అంతరిక్ష యాత్రకు సంబంధించిన అనుభవాలను, వివరాలను ఈ సమావేశంలో పంచుకోనున్నారు. కాగా, శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళారు. ఆయన అక్కడ 18 రోజులు గడిపిన తరువాత జులై 15న భూమికి తిరిగి వచ్చారు.