జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత

జగిత్యాల జిల్లా ఆరోగ్యశాఖ అధికారిగా నియామకమైన డాక్టర్ సుజాత ఈరోజు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా MLA జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు.