ICD SEOగా ఎక్సెైజ్ కానిస్టేబుల్
MBNR: ఇటీవల విడుదలైన గ్రూప్ 2 పరీక్ష ఫలితాలలో గోప్లాపూర్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ మేకల సౌమ్య ప్రతిభ కనబరిచి ఐసీడీఎస్ఈఓగా ఎంపికయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతుల మీదుగా సౌమ్య నియామక పత్రాన్ని అందుకున్నారు. ఆమె భూత్పూర్‌లో పాఠశాల విద్య, HYDలో ఇంటర్ పూర్తి చేసింది.