మీ మూలధనం మీ హక్కు అనే కరపత్రాన్ని ఆవిష్కరణ
SKLM: భారత ప్రభుత్వం ఆర్థికసేవలు విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 త్రైమాసికానికి మీ మూలధనం, మీ హక్కు అనే ప్రత్యేక ప్రచార వాల్ పోస్టర్‌ను జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ ఆవిష్కరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో DRO వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, బీసీ ఎస్సీ కార్పొరేషన్ E.D గడ్డెమ్మ పాల్గొన్నారు.