VIDEO: రేపటి ధర్నాను విజయవంతం చేయాలి

VIDEO: రేపటి ధర్నాను విజయవంతం చేయాలి

ADB: తలమడుగు మండల కేంద్రంలో నిర్వహించే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని మండల బీజేపీ అధ్యక్షుడు నక్క ధనుంజయ్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించే కొత్త రేషన్ కార్డు పంపిణీ వైఫల్యం, ఇతర పథకాల అమలుకు కాని నేపథ్యంలో చేపట్టే ధర్నాకు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు.