ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
TG: జడ్చర్ల కాంగ్రెస్ MLA అనిరుధ్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సారా గురించి మాట్లాడితే ట్రోలింగ్ చేస్తారా? సినిమాలో తాగితే తప్పు కాదు.. రాజకీయాల్లో మాట్లాడితే తప్పా. ఖుషీ సినిమాలో సారా ప్యాకెట్లను పవన్ పట్టుకోలేదా? బాలకృష్ణ ఏక్ పెగ్ లా అంటే తప్పు కాదు.. ఎమ్మెల్యే టేబుల్‌పై గ్లాస్ ఉంటే విమర్శలు.. ఎవర్నీ తప్పు పట్టడం లేదు' అని అనిరుధ్ పేర్కొన్నారు.