VIDEO: వినూత్న కార్యక్రమం.. 'సీపీతో ఒకరోజు'

VIDEO: వినూత్న కార్యక్రమం.. 'సీపీతో ఒకరోజు'

HYD: బషీర్ బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయంలో HYD పోలీస్ కమిషనర్ సజ్జనార్ "సీపీతో ఒకరోజు" కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంగళహాట్ ప్రభుత్వపాఠశాల విద్యార్థులతో కలిసి వీర హనుమాన్ విజయ యాత్రకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లపై VC నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలోనే భాదితుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కార ప్రక్రియను వారికి ప్రత్యక్షంగా వివరించారు.