నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ఎడపల్లిలో యాక్సిడెంట్.. ఇద్దరికీ తీవ్ర గాయాలు
➢ఇందల్వాయి మండలం గన్నారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం: సీఐ వినోద్
➢7వ పోలీసు బెటాలియన్‌ను సందర్శించిన అడిషనల్ డీజీపీ
➢ గ్యాస్‌పై కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి