బీజేపీలోకి జీవన్ రెడ్డి..? 

బీజేపీలోకి జీవన్ రెడ్డి..? 

TG: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి తదుపరి అడుగులపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఆయనను బీజేపీలోకి ఆహ్వానించాలని ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. జీవన్ రెడ్డి చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అరవింద్ భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.