చింతలపూడిలో మహిళ అరెస్ట్

చింతలపూడిలో మహిళ అరెస్ట్

ELR: చింతలపూడి మండలం, తిమ్మిరెడ్డి పల్లిలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. బెల్ట్ షాపు నిర్వాహకులు కొనకళ్ళ రాజేశ్వరి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి మహిళ 180 ఎంఎల్ పరిమాణం కలిగిన 5 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ అశోక్ తెలిపారు.