VIDEO: చిన్నారిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే

VIDEO: చిన్నారిని ఎత్తుకొని లాలించిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం సాయంత్రం MLA మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీరెడ్డి సంయుక్తంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఓ చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ఆరోగ్య పరిస్థితిని MLA అడిగి తెలుసుకున్నారు. యశస్విని రెడ్డి చిట్టితల్లిని ఎత్తుకొని ఆప్యాయంగా లాలించి ఆశీర్వదించింది.