VIDEO: 'మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలి'

VIDEO: 'మాజీ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలను ప్రధాని వెనక్కి తీసుకోవాలి'

HYD: మాజీ ప్రధాని నెహ్రూపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వాతంత్ర ఉద్యమం గురించి ఏమాత్రం తెలియని మోదీ నెహ్రూ గురించి మాట్లాడుతున్నారని, ముందు నరేంద్ర మోదీ చరిత్ర తెలుసుకోవాలన్నారు. అహింసా పద్ధతిలో స్వాతంత్రం సాధించిన గాంధీ, ఇందిరా గాంధీల పట్ల ద్వేషం పెంచుకొని మాట్లాడుతున్నారన్నారు.