ఒంగోలులో చాయ్‌పై చర్చ కార్యక్రమం

ప్రకాశం: రైతులు నిర్ణీత విస్తీర్ణం కంటే ఎక్కువ పొగాకు పండించారని, కానీ అందుకు మార్కెట్ అనుకూలంగా లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. అయినా అన్నదాతలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. ఒంగోలులో జరిగిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడాడు.