ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

ఘనంగా బాలల దినోత్సవం వేడుకలు

SRCL: భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకొని వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి చిన్నారులకు పాఠాలు బోధించారు. పలురు విద్యార్థుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. చిన్నారుల నృత్యాలు నాటక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.