ప్రహరీ గోడ ఏర్పాటుకు ఎస్ఎ.ఫ్.ఐ డిమాండ్

ప్రహరీ గోడ ఏర్పాటుకు ఎస్ఎ.ఫ్.ఐ డిమాండ్

VZM: ఎస్.కోట మండల కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ హాస్టల్‌లో ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) డిమాండ్ చేసింది. మండల కేంద్రంలోని ఎమ్మార్వోకి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ సభ్యురాలు పి. రత్న మాట్లాడుతూ.. హాస్టల్‌లో ప్రహరీ గోడ లేకపోవడం వలన బయటి వ్యక్తులు మద్యం తాగి ఇబ్బంది కలిగిస్తున్నారు.