'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్ అప్పుడేనా? 

'మన శంకరవరప్రసాద్ గారు' రిలీజ్ అప్పుడేనా? 

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కీలక పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'మన శంకరవరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా.. వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.