అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించరాదు: DSP

KDP: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ప్రొద్దుటూరులో ఈనెల 1 నుంచి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని శుక్రవారం డీఎస్పీ భావన తెలిపారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని పేర్కొన్నారు.