నల్గొండలో 35వాహనాలు సీజ్

నల్గొండలో 35వాహనాలు సీజ్

NLG: వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి నాఖాబంది నిర్వహించారు. అనుమానాస్పద, నంబర్ ప్లేట్ లేని, మైనర్ డ్రైవింగ్, సరైన ధ్రువపత్రాలు లేని 35వాహనాలను సీజ్ చేశారు. మైనర్ డ్రైవింగ్ చేస్తున్నవారికి, వారి తల్లిదండ్రులకు DSP శివరామిరెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కరపత్రాన్ని విడుదల చేశారు.