'తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం'

'తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం'

NLR: ఇందుకూరుపేట మండలంలో ఘోరం జరిగింది. వరుసకు బాబాయ్ అయిన తుపాకుల లోకేశ్ అనే వ్యక్తి తొమ్మిదేళ్ల బాలికను చాక్లెట్, పది రూపాయలు ఇస్తానని ఆశచూపి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ బయటకు రావడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.