ఘనంగా ఇందిరా గాంధీ 108 జయంతి వేడుకలు

ఘనంగా ఇందిరా గాంధీ 108 జయంతి వేడుకలు

BDK: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతి సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం జగదాంబ సెంటర్‌లో ఈరోజు జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అగ్రికల్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామ్ రెడ్డి గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.