VIDEO: వార్డుసభలో పాల్గొన్నమేయర్, కలెక్టర్
HNK: 'ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా 29వ డివిజన్లో వార్డుసభ నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌లు ఈ సభలో పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర గీతంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వార్డ్ పరిధిలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై MLA ప్రత్యక్షంగా లబ్ధిదారులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు.