SRSP సమాచారం

SRSP సమాచారం

JGL: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఈరోజు ఉదయం 6 గంటల సమయానికి 7,572 క్యూసెక్కుల వరద వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు)కాగా, ప్రస్తుతం 1079.6 అడుగుల వద్ద 44.94 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి 5,658 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోందని పేర్కొన్నారు.