ఉగ్రవాదం పై పోరాటం చేద్దాం: హరీష్ రావు

HYD: ఉగ్రవాదం పై పోరాటం చేద్దామని BRS ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ఆపరేషన్ సింధూర్ సంఘీభావ ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యేలతో శనివారం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా జమ్మూకశ్మీర్‌లో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్కు నివాళులర్పించారు.