తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగిమంటలు
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాగృతి వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా. వెంకట్ రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు JP శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ భోగి పండుగ అందరికి శుభాలను మరియు భోగభాగ్యాలను కలిగించి, మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరారు.