ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
★ ఆపదలో ఉన్న వారికి ENT సేవలు వెలకట్టలేనివి: జిల్లా మేనేజర్ దుర్గాప్రసాద్
★ మాజీ సీఎం క్యాంపు కార్యాలయంపై దాడి సరికాదు: మధిర ఇంఛార్జ్ కమల్ రాజు
★ పాల్వంచ విద్యార్ధిపై ర్యాగింగ్.. చర్యలు తీసుకోవాలని డిమాండ్..!