VIDEO: కాంగ్రెస్ నేత ముందస్తు అరెస్టు

VIDEO: కాంగ్రెస్ నేత ముందస్తు అరెస్టు

KNR: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం బోయినపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నీలోజిపల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ముంపు గ్రామాల ఐక్యవేదిక కీలక నేత కూస రవీందర్‌ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి తరలించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశగా మారింందని నాయకులు తెలిపారు.