డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 8మందికి జరిమాన

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో 8మందికి జరిమాన

SKLM: టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 8 మందికి సోమవారం టెక్కలి జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ యూ.మాధురి రూ.10వేలు చొప్పున జరిమానా విధించినట్లు టెక్కలి సీఐ ఏ.విజయ్ కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడుపరాదని నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.