జిల్లాలో విద్యార్థులకు పురుగుల అన్నం: YCP

జిల్లాలో విద్యార్థులకు పురుగుల అన్నం: YCP

KDP: బ్రహ్మంగారిమఠం మండలం తోట్లపల్లిలోని గురుకుల పాఠశాల విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టారని YCP ఆరోపించింది. కలుషిత తాగునీరు సరఫరా చేశారన్నారు. పాఠశాలలో 560 మంది విద్యార్థులు ఉన్నా.. ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యా శాఖను భ్రష్టు పట్టించేసి క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటున్నావా లోకేష్ అని YCP ట్వీట్ చేసింది.