VIDEO: పంచాయతీలలో కమలం పార్టీ ప్రభంజనం.!
ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు కాషాయం పార్టీకి పట్టం కట్టి ఆదరించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ నాయకత్వంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు కైవసం చేసుకుని ప్రభంజనం సృష్టించారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడంతో ఆదివారం రాత్రి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను గెలిచిన అభ్యర్థులు కలిశారు.