VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన

VIDEO: గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన

సత్యసాయి: పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హరి మాట్లాడుతూ.. వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడం ప్రజలకు తీవ్ర భారంగా మారిందన్నారు.