మొఘల్ కాలం నాటి పేయింటింగ్ @రూ.120 కోట్లు
మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలం నాటి చిత్రపటం వేలంలో భారీ ధరకు అమ్ముడైంది. సుమారు రూ.120 కోట్లు పలికింది. 1575-80 మధ్య కాలంలో కొండల మధ్య పచ్చికబయళ్లపై చీతాలు సేతతీరుతున్నట్లుగా చిత్రకారుడు బస్వాన్ దీనిని గీశాడు. భారతీయ సాంస్కృతిక కళకు నిదర్శనమైన ఆ బొమ్మ క్రీస్టీ లండన్ వేలంలో అనుకున్న దాని కన్న 10 రెట్లు ఎక్కువ వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు.