VIDEO: "వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టండి"

VIDEO: "వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టండి"

MHBD: సీరోల్ మండలం చింతపల్లి గ్రామం నుంచి సీరోలు గ్రామం వరకు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో వాహనాదారులు ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలు కనబడక ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలన్నారు.