VIDEO: పూడితతీత పనుల పరిశీలన

VIDEO: పూడితతీత పనుల పరిశీలన

విశాఖ జ్ఞానాపురం ఎర్రిగెడ్డ వద్ద పూడిక తొలగింపు పనులను 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ ఆదివారం పర్యవేక్షించారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా వేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.