విజయ్ 'VD 14' షూటింగ్ స్టార్ట్.. ఎప్పుడంటే?

దర్శకుడు రాహుల్ సంకృత్యాన్‌తో విజయ్ దేవరకొండ ఓ మూవీ చేయనున్నాడు. 'VD 14' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రాయలసీమలో జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో ఫస్ట్ షెడ్యూల్ సార్ట్ కానున్నట్లు, ఇందులో విజయ్ పాల్గొననున్నట్లు సమాచారం. ఇక 1854-1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది.