కలెక్టర్‌తో చర్చించిన ఎమ్మెల్యే
KMM: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నియోజకవర్గ లో పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలు అందజేసి, ప్రజల పలు సమస్యలు ప్రస్తావించి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేలా చూడాలని కోరారు.