అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నామినేషన్లు వేసింది వీరే..!

అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో నామినేషన్లు వేసింది వీరే..!

GNTR: తెనాలి అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. బ్యాంకు డైరెక్టర్ పదవులకు టీడీపీ నుంచి ఈరోజు యం.హరిప్రసాద్ (ఛైర్మన్), శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, శ్యామ్, షేక్ జిలాని, శ్రీనివాసరావు, హరిప్రసాద్, జనసేన నుంచి పున్నారావు, చంద్రశేఖర్, శ్రీనివాసరావు, నాగయ్య, బీజేపీ నుంచి పూర్ణచంద్రరావు నామినేషన్లు వేశారు.