'తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్కు సంబంధమేంటి'
TPT: హెరిటేజ్ సంస్థ బ్రాండ్‌ను దెబ్బతీయడమే YCP ఉద్దేశమని CM చంద్రబాబు మండిపడ్డారు. అలా చేస్తే హెరిటేజ్కు నష్టం వస్తుందనేది వాళ్ల భావనని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదని అసెంబ్లీలో స్పష్టంచేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సున్నిత సమస్య అని చెప్పారు.