అనాధ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన యువకులు

అనాధ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించిన యువకులు

WGL: భద్రకాళి ఆర్చ్ సమీపంలో గల బస్టాప్ వద్ద మంగళవారం ఓ గుర్తుతెలియని అనాధ మృతదేహం పడి ఉంది. స్థానిక యువకులైన మునిగాల రాంప్రసాద్ (రాము), సాయిచరణ్‌లు మృతదేహాన్ని ఎంజిఎం ఆస్పత్రి మార్చురికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆ యువకులు చేసిన పనిని స్థానికులు అభినందించారు.