ఆర్టీవో ఆఫీసులో డ్రైవర్లకు వైద్య పరీక్షలు

ఆర్టీవో ఆఫీసులో డ్రైవర్లకు వైద్య పరీక్షలు

ELR: భీమవరం రవాణా శాఖ కార్యాలయంలో మంగళవారం ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. డ్రైవర్లు కంటి చూపును కాపాడుకోవాలని జిల్లా రవాణాశాఖ అధికారి సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు భాగంగా పాఠశాల, కళాశాల బస్సు డ్రైవర్లు, హెవీ & లైట్ గుడ్స్ వెహికల్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు.