హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు. టాలీవుడ్‌లో 'చిరుత'గా అడుగుపెట్టి.. 'మగధీర'తో రికార్డులు సృష్టించి, 'RRR'తో గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. నటనలో వైవిధ్యం, అద్భుతమైన డ్యాన్సింగ్‌తో అభిమానుల మనసు గెలుచుకున్నాడు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటుతున్న చరణ్‌కు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం.