బాలికతో సహజీవనం.. నాగ్‌పూర్ వెళ్తుండగా ట్విస్ట్
ELR: బాలికను మాయమాటలతో నమ్మించి సహజీవనం చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్రపై దెందులూరు పోలీసులు పోక్సో, అత్యాచార కేసులు నమోదు చేశారు. వీరు కొన్నాళ్లుగా దోసపాడులో అక్వా చెరువుల వద్ద కాపలాకు ఉంటున్నారు. నాగ్‌పూర్ వెళ్లేందుకు ఏలూరు రైల్వే స్టేషన్‌కు రాగా, అనుమానాస్పదంగా సంచరిస్తుండడంతో చైల్డ్ వెల్ఫేర్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు.